E-PAPER

బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న దుబాయ్ వారధి సంఘం సభ్యులు

Date : 25 January 2026, 6:07 pm Posted By : PRAJA GONTHUKA

బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న దుబాయ్ వారధి సంఘం సభ్యులు

బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న దుబాయ్ వారధి సంఘం సభ్యులు

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్

దుబాయ్ లో గల షేక్ రషీద్ అల్ మాక్టూమ్ హాస్పిటల్ నందు ఇండియన్ ఎంబసీ వారు భారత 77 గణతంత్ర దినోత్సవ సందర్బంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో దుబాయ్ వారధి సంఘం రామజీపేట సభ్యులు బ్లడ్ డొనేషన్ చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో జుంబర్తి నరేందర్,ఉంగురాల ప్రవీణ్,ఆకుల సత్యం,కండ్లపెల్లి ప్రేమ్ కుమార్, జక్కుల ఎర్రన్న, వేములవాడ రాజేందర్ పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్