E-PAPER

రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్లకు జేబులు నింపుతున్న నరేంద్ర మోడీ చట్టాలు…

Date : 24 January 2026, 6:02 pm Posted By : PRAJA GONTHUKA

రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్లకు జేబులు నింపుతున్న నరేంద్ర మోడీ చట్టాలు…

రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్లకు జేబులు నింపుతున్న నరేంద్ర మోడీ చట్టాలు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: జనవరి:24

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా సిపిఎం పార్టీ ఆఫీసులో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐ ఎం అనుముల మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న అనుముల మండల కార్యదర్శి అవతా సైదులు

రైతుల పొట్ట గొట్టి కార్పొరేట్ల జేబులో నింపుతున్న నరేంద్ర మోడీ చట్టాలు కార్మిక చట్టాలు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నాలుగు కొడ్ల విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో జయప్రదం చేయాలని ఈ సమ్మె రాజకీయాలకి అతీతంగా వామపక్ష పార్టీ లు మద్దతు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను అమలు చేయడానికి గత సంవత్సరం నవంబర్ 21 ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని విద్యుత్ సవరణ సవరణ చట్టం 2025 ను రద్దుచేసి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క సమ్మెలో రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు మరియు ఇతరత్రా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, పొదిలి వెంకన్న, కారంపూడి ధనమ్మ, రేవెల్లి వెంకటేశం, కోరే రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్