E-PAPER

బచ్చన్నపేట చాయి క్లబ్ లో రాగి జావా జొన్న గట్కా అమ్మకాలు

Date : 24 January 2026, 4:18 pm Posted By : PRAJA GONTHUKA

బచ్చన్నపేట చాయి క్లబ్ లో రాగి జావా జొన్న గట్కా అమ్మకాలు

బచ్చన్నపేట చాయి క్లబ్ లో రాగి జావా జొన్న గట్కా అమ్మకాలు ...

రాగిజావ తాగితే ఆరోగ్యం మీ సొంతం ...

బచ్చన్నపేట: జనవరి 24  ప్రజా గొంతుక

రాగి జావ, జొన్న గట్క,లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని మలబద్ధకం తగ్గిస్తుందని శరీర బరువును నియంత్రిస్తుందని నక్కవానిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాన్రాజ్ రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని చాయి క్లబ్ లో రాగి జావా, జొన్న గట్కా , జొన్న రొట్టె లతో లాటు న్యూట్రీషన్ పాయింట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జావా సేవించిన పలువురు నాయకులు మాట్లాడుతూ .. రాగీ జావా, జొన్న గుట్కా లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, ఎముకలను బలపరుస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎందుకంటే ఇది ఫైబర్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు మరియు మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి ఉంటుందన్నారు.వీటి వల్ల ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగుదల: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

బరువు నియంత్రణ: కడుపు నిండిన అనుభూతిని కలిగించడం ద్వారా అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహ నియంత్రణ: పాలీఫెనాల్స్, ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి.

ఎముకల ఆరోగ్యం: అధిక కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది, ముఖ్యంగా మహిళలకు చాలా మంచిదని,రక్తహీనత నివారణ: సహజ ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి, అలసటను దూరం చేస్తుంది.

శరీరానికి చల్లదనం: వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుందని చాయ్ క్లబ్ నిర్వాహకులు కృష్ణ, పలువురు వెల్లడించారు.. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గొల్లపల్లి ఆంజనేయులు, జంగిటి సిద్ధులు , బొట్టు గణపతి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

బచ్చన్నపేట చాయి క్లబ్ లో రాగి జావా జొన్న గట్కా అమ్మకాలు …

  • రాగిజావ తాగితే ఆరోగ్యం మీ సొంతం …

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్