E-PAPER

స్థానికేత్రుడు కాదు స్థానికుడు పల్లా…

Date : 24 January 2026, 3:34 pm Posted By : PRAJA GONTHUKA

స్థానికేత్రుడు కాదు స్థానికుడు పల్లా…

స్థానికేత్రుడు కాదు స్థానికుడు పల్లా...

ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీది కాదు...

 అభివృద్ధి దాత, ఆరోగ్య ప్రదాత
 జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం, జనగామ నియోజకవర్గానికి అభివృద్ధి దాత, ఆరోగ్య ప్రదాత అయిన స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నియోజవర్గానికి స్థానికుడేకానీ సానికేతరుడని ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులారా మీ మిమ్ముల్ని ప్రజలు తిరస్కరించి నియోజకవర్గపు అభివృద్ధి ప్రదాతకు అయిన పల్లాకు పట్టం కట్టారు అనీ గుర్తు చేసుకోవాలని

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ అన్నారు.అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు సీతక్క వచ్చి ప్రారంభోత్సవం ముందు కొబ్బరికాయలు కొట్టే వద్ద గొడవలు మరియు అల్లరి సృష్టించింది కాంగ్రెస్ వాళ్లు అని తెలియజేశారు. కొంతమంది కార్యకర్తలకు మద్యం సేవించి తర్వాత తీసుకువచ్చి నానా హంగామా చేస్తూ పల్లా గోబ్యాక్ అనడం ఎంతవరకు సమంజసం అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో నిరుపేద ప్రజలకు ఉచితంగా ఎన్ని లక్షలైనా ఆరోగ్యం కోసం తన ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఏకైక ఎమ్మెల్యే,అభివృద్ధి ప్రాధాత అయిన పల్లాపై బురద చల్లడం ఎంతవరకు సమంజసం అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీది కాదని హెచ్చరించారు.

⬇ DOWNLOAD
×

స్థానికేత్రుడు కాదు స్థానికుడు పల్లా…

ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీది కాదు…

  •  అభివృద్ధి దాత, ఆరోగ్య ప్రదాత
  •  జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం, జనగామ నియోజకవర్గానికి అభివృద్ధి దాత, ఆరోగ్య ప్రదాత అయిన స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నియోజవర్గానికి స్థానికుడేకానీ సానికేతరుడని ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులారా మీ మిమ్ముల్ని ప్రజలు తిరస్కరించి నియోజకవర్గపు అభివృద్ధి ప్రదాతకు అయిన పల్లాకు పట్టం కట్టారు అనీ గుర్తు చేసుకోవాలని

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ అన్నారు.అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు సీతక్క వచ్చి ప్రారంభోత్సవం ముందు కొబ్బరికాయలు కొట్టే వద్ద గొడవలు మరియు అల్లరి సృష్టించింది కాంగ్రెస్ వాళ్లు అని తెలియజేశారు. కొంతమంది కార్యకర్తలకు మద్యం సేవించి తర్వాత తీసుకువచ్చి నానా హంగామా చేస్తూ పల్లా గోబ్యాక్ అనడం ఎంతవరకు సమంజసం అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో నిరుపేద ప్రజలకు ఉచితంగా ఎన్ని లక్షలైనా ఆరోగ్యం కోసం తన ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఏకైక ఎమ్మెల్యే,అభివృద్ధి ప్రాధాత అయిన పల్లాపై బురద చల్లడం ఎంతవరకు సమంజసం అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీది కాదని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్