పుట్టినరోజు పిల్లలకు విద్యా సామగ్రి అందజేత...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ కుమారుడు గిద్దెల అంజన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు విద్య సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వృధా ఖర్చులు చేయకుండా విద్యార్థులకు ఇలా విద్య సామాగ్రి అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆ దేవుడు కృపా ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని తెలియజేశారు.













