మంచి భవిష్యత్తుకు విద్యే పునాది
చౌటుప్పల్(ప్రజా గొంతుక) :
చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగవరం గ్రామ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అక్షరాభ్యాసం ,అన్న ప్రాసన్న కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరి శ్రీనువాస్ గౌడ్ ఉప సర్పంచ్ సుర్కంటి అనుప్ రెడ్డి,వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.సర్పంచ్ గౌరీ మాట్లాఫుతూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు విద్యనే గట్టి పునాదని అన్నారు.ఉప సర్పంచ్ అనుఫ్ రెడ్డితో కలిసి చిన్నారులకు అక్షరాలు దిద్దించినారు.ఈ కార్యక్రమంలో దొనూరి కిరణ్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు, పిల్లల తల్లి దండ్రులు పాల్గొన్నారు.












