చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్–ఎస్పీ సంయుక్త పర్యవేక్షణ..
*జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరిశీలన...*
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
లక్షలాది భక్తుల రాక నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు
సుమారు 1000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు..
సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర నిఘా.
దొంగతనాల నివారణకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగం
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్, ట్రాఫిక్ ప్లాన్...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయం.
బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యం..












