E-PAPER

నేడుహుండీ లెక్కింపు

Date : 23 January 2026, 7:00 pm Posted By : PRAJA GONTHUKA

నేడుహుండీ లెక్కింపు

*శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం*

*నేడుహుండీ లెక్కింపు"*.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిసేడు జమ్ములమ్మ దేవాలయంలో 23-01-2026 శుక్రవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరిఆలయకార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ యూనియన్ బ్యాంకు మేనేజర్ ,సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి *"హుండీల లెక్కింపు"* నందు *85 రోజులకు* గాను మొత్తం హుండీ ఆదాయం రూ"*8,98,646 /-* అక్షరాల (*ఎనిమిది లక్షల తొంబై ఎనిమిది వేల ఆరు వందలనలభైఆరురూపాయలు*) ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియచేయనైనది.

⬇ DOWNLOAD
×

*శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం*

*నేడుహుండీ లెక్కింపు”*.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిసేడు జమ్ములమ్మ దేవాలయంలో 23-01-2026 శుక్రవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరిఆలయకార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ యూనియన్ బ్యాంకు మేనేజర్ ,సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి *”హుండీల లెక్కింపు”* నందు *85 రోజులకు* గాను మొత్తం హుండీ ఆదాయం రూ”*8,98,646 /-* అక్షరాల (*ఎనిమిది లక్షల తొంబై ఎనిమిది వేల ఆరు వందలనలభైఆరురూపాయలు*) ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియచేయనైనది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :