ఎమ్మార్వో ను సన్మానించిన కాంగ్రెస్ సర్పంచులు...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల తహసిల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రవెల్లి హుస్సేన్ ని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ సర్పంచులు ఇజ్జగిరి రాములు, అల్వాల నర్సింగరావు, కామిడి స్వప్న శ్రీనివాస్, సిద్ది నర్సమ్మ మల్లయ్యలు మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండకింది హరిబాబు గౌడ్, మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ లతో కలిసి శాలువలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మండల నాయకులు బాలకిషన్ గౌడ్, వంచ వెంకట్ రెడ్డి, నిమ్మ కరుణాకర్ రెడ్డి, ఇప్ప శ్రీధర్ రెడ్డి, జ్యోతి భాస్కర్,దాత్రపు నరేష్, గార్లపాటి మైపాల్ రెడ్డి, కన్రాజ్ కొండయ్య, జంగిలి సామి, జంగిటి కృష్ణ, చొక్కా నరసింహులు, మొద్దు భాస్కర్, ఇజ్జగిరి నరేష్, ప్రవీణ్, పెరమళ్ళ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.











