హాలియా మున్సిపాలిటీ కమిషనర్ గా ....ఎ శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
తెలంగాణ రాష్ట్ర 2 విడత మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలలో భాగంగా హాలియా మున్సిపల్ కమిషనర్ గా ఎ.శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ నుండి బదిలీ పై హాలియా మున్సిపాలిటీ లో పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నూతన కమిషనర్ కి స్వాగతం తెలిపిన పురపాలక సంఘం కార్యాలయ సిబ్బంది












