E-PAPER

నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సేవలు చేయడం ఎంతో ప్రశంసనీయం.

Date : 23 January 2026, 2:19 pm Posted By : PRAJA GONTHUKA

నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సేవలు చేయడం ఎంతో ప్రశంసనీయం.

నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సేవలు చేయడం ఎంతో ప్రశంసనీయం.

ప్రజా గొంతుక( జనవరి 23 )కాల్వశ్రీరాంపూర్: కంటి పరీక్ష, అలాగే రక్తదాన శిబిరం

నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రశంస పత్రంఅందజేశారు.అంతకుముందు ఉదయం నుంచే వసంత పంచమి సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సరస్వతీ మాతకు విగ్రహనికి పాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు,ప్రజాప్రతినిధులు నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సేవలను కొనియాడారు.ఈ ముఖ్యఅతిధిగా

ఈ కార్యక్రమనికి మార్కెట్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మండల విద్యాధికారి సిరిమల మహేష్,సర్పంచ్ రమేష్,మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, నూనెటి సంపత్ యాదవ్,మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఆడెపు రాజు, మాదాసు సతీష్, ఉపసర్పంచ్ గోలి సుధాకర్, వార్డు సభ్యులు, నాంది ట్రస్టు ప్రతినిధులు కొల్లూరి హరిప్రసాద్, బెల్లంకొండ శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, ఇమ్మాడి శ్రీనివాస్, రాజేష్, ప్రముఖులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్