E-PAPER

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

Date : 23 January 2026, 2:01 pm Posted By : PRAJA GONTHUKA

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి...

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్..నల్గొండజిల్లా వ్యాప్తంగా 475 పోలింగ్ కేంద్రాలు సిద్ధం..ఆర్వోలు, ఏఆర్వోల నియామకం పూర్తి...సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుఓటర్లకు అవసరమైన కనీస సదుపాయాల కల్పనదివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని స్పష్టం.

⬇ DOWNLOAD
×

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్..నల్గొండజిల్లా వ్యాప్తంగా 475 పోలింగ్ కేంద్రాలు సిద్ధం..ఆర్వోలు, ఏఆర్వోల నియామకం పూర్తి…సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుఓటర్లకు అవసరమైన కనీస సదుపాయాల కల్పనదివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని స్పష్టం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్