గొల్లపెల్లి మండల బీసీ ఎస్సీ ఎస్టీ 90% స్వధర్మ ఉద్యమం
జగిత్యాల జిల్లా జనవరి 22 ప్రజా గొంతుక న్యూస్
బిసి ఎస్సి,స్టేటస్ మేధావులకు, సామాజికవేత్తలకు, ప్రజాస్వామ్య వాదులకు, విద్యావంతులకు,అడ్వకేట్ లకు&కుల సంఘాల పెద్దలకు,యువతకు,మహిళలకుతెలియజేయునది ఏమనగా ఈ రోజున సాయంత్రం 5:30 బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా.విశారదన్ మహారాజ్ 1,ఒక లక్ష కి,మీ మా భూమి రథ యాత్ర , ప్రజ సమస్యల పరిష్కారం కోసం సాగే ఈ యాత్ర గొల్లపెల్లి మండల కేంద్రం లో ని సందర్భంగా,మనకోసం జరిగే ఈ పోరాటం లో మనం అందరం భాగస్వాములం అవుదాం మన ఐక్యతను చాటుదాం.
పలు సమస్యల పైన మీడియాతో మాట్లాడం ఉంటుంది& సాయంత్రం 05:30pm గొల్లపెల్లి బస్టాండ్ కేంద్రం లో కార్నర్ మీటింగ్ ఉంటుంది అందరూ హాజరు కావాలి.












