E-PAPER

సాలార్ జంగ్ 197వ జయంతి వేడుకలు…

Date : 21 January 2026, 4:06 pm Posted By : PRAJA GONTHUKA

సాలార్ జంగ్ 197వ జయంతి వేడుకలు…

యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సాలార్ జంగ్ 197వ జయంతి వేడుకలు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:21

హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి, రెవిన్యూ సంస్కరణల రూపకర్తగా సాలార్ జంగ్ సేవలకు ఘన నివాళులు...

అభ్యుదయ భావాలతో నేటి పాలకులకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు...

తెలంగాణలో నేటికీ నవాబుల కాలం నాటి సర్వే రికార్డులే భూ హక్కులకు ప్రామాణికం...

భూ రికార్డులు పకడ్బందీగా రూపొందించిన దూరదృష్టి సాలార్ జంగ్‌కే సాధ్యం అని వక్తల కొనియాడింపు...

నేటి రెవిన్యూ అధికారులు సాలార్ జంగ్‌ను ఆదర్శంగా తీసుకుని పేద, చిన్నకారు రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్...

సంస్థ కార్యాలయంలో సాలార్ జంగ్ ఔన్నత్యాన్ని కీర్తించిన రాజకీయ, సామాజిక నాయకులు...

యునైటెడ్ ముస్లిం రైట్స్ ఆర్గనైజేషన్ – రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్.

కార్యక్రమంలో పాల్గొన్న మసి అడ్వకేట్, నజీరుద్దీన్ అడ్వకేట్, అఫ్జల్ ఖాన్ (బిఆర్ఎస్), ఫహీమ్ ఖాన్ (బిఆర్ఎస్)రఫి, చాంద్ పాషా (ముస్లిం లీగ్), వంటెపాక యాదగిరి (బీఎస్పీ), కలీమ్ ఖాన్, జావీద్ తదితరులు హాజరయ్యారు

⬇ DOWNLOAD
×

యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సాలార్ జంగ్ 197వ జయంతి వేడుకలు…

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:21

హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి, రెవిన్యూ సంస్కరణల రూపకర్తగా సాలార్ జంగ్ సేవలకు ఘన నివాళులు…

అభ్యుదయ భావాలతో నేటి పాలకులకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు…

తెలంగాణలో నేటికీ నవాబుల కాలం నాటి సర్వే రికార్డులే భూ హక్కులకు ప్రామాణికం…

భూ రికార్డులు పకడ్బందీగా రూపొందించిన దూరదృష్టి సాలార్ జంగ్‌కే సాధ్యం అని వక్తల కొనియాడింపు…

నేటి రెవిన్యూ అధికారులు సాలార్ జంగ్‌ను ఆదర్శంగా తీసుకుని పేద, చిన్నకారు రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్…

సంస్థ కార్యాలయంలో సాలార్ జంగ్ ఔన్నత్యాన్ని కీర్తించిన రాజకీయ, సామాజిక నాయకులు…

యునైటెడ్ ముస్లిం రైట్స్ ఆర్గనైజేషన్ – రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్.

కార్యక్రమంలో పాల్గొన్న మసి అడ్వకేట్, నజీరుద్దీన్ అడ్వకేట్, అఫ్జల్ ఖాన్ (బిఆర్ఎస్), ఫహీమ్ ఖాన్ (బిఆర్ఎస్)రఫి, చాంద్ పాషా (ముస్లిం లీగ్), వంటెపాక యాదగిరి (బీఎస్పీ), కలీమ్ ఖాన్, జావీద్ తదితరులు హాజరయ్యారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :