E-PAPER

శివన్న సేవలు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాయి.

Date : 21 January 2026, 4:03 pm Posted By : PRAJA GONTHUKA

శివన్న సేవలు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాయి.

శివన్న సేవలు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాయి.మాజీ ఐ డి సి. చేర్మెన్ ఈద.

ప్రజ గొంతుక, (జనవరి 21)కాల్వ శ్రీరాంపూర్ : మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఐ డి సి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి.కాల్వశ్రీరాంపూర్ మండలం లోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఉషన్న పల్లె గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన సీనియర్ పాత్రకేయులు,బాలే శివప్రసాద్ గుండెపోటుతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శివన్న సేవలు ప్రజల హృదయాల్లో చినస్థాయిగా నిలిచిపోతాయని, నిజాన్ని నిర్భయంగా రాసే సప్త కలిగిన గొప్ప పాత్రికేయుడని, ఆయన సేవలను వారు కొనియాడారు. అలాగే గ్రామంలో మృతి చెందిన కుటుంబాలు నోముల కొమరమ్మ పెండ్లి కొమురయ్య,కొమ్ము లచ్చయ్య,పెండ్లి కొమరమ్మ,గంగుల ఓదమ్మ,కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం పరిచారు.ఆయన ఆయ వెంట ముసుగు శ్రీనివాస్, బద్రి,కుసా సతీష్,ఆవుల శ్రీనివాస్,గొడుగు సంపత్, తిరుపతి, ముస్కే రవి,చీర ఓదెలు,రామస్వామి బండారి సంపత్, ముస్కు తిరుపతి, గొడుగు సతీష్, సంపత్ తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్