E-PAPER

బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Date : 21 January 2026, 2:45 pm Posted By : PRAJA GONTHUKA

బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

*డిండి మండలంలో రెండు గ్రామాలు బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ప్రజా గొంతుక జనవరి 21 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండదేవరకొండ నియోజకవర్గం డిండి మండల శాంతి గూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి మరియు నిజాం నగర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వింజమూరి శేఖర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఉప సర్పంచ్ నల్లవెల్లి వెంకటయ్య మరియు కందుకూరు గ్రామం బి .ఆర్ .ఎస్ పార్టీ నుండి బర్పటి శ్రీకాంత్, వెంకటేష్, లక్ష్మణ్, కిరణ్, కిషోర్, అఖిల్, మధు, వెంకటయ్య, సంతోష్, రాజు, సంజయ్ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.ఈయొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లట్టుపల్లి శేఖర్ రెడ్డి, నల్లవెల్లి దామోదర్ రెడ్డి ,కోటయ్య, వెంకటయ్య, సంజీవ, రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్