E-PAPER

ఇనుప సువ్వలతో వెళ్ళే ప్రోక్లైనర్ వల్ల వాహనదారులకు ఇబ్బందులు….

Date : 21 January 2026, 1:30 pm Posted By : PRAJA GONTHUKA

ఇనుప సువ్వలతో వెళ్ళే ప్రోక్లైనర్ వల్ల వాహనదారులకు ఇబ్బందులు….

ఇనుప సువ్వలతో వెళ్ళే ప్రోక్లైనర్ వల్ల వాహనదారులకు ఇబ్బందులు....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నాగార్జునసాగర్ హిల్ కాలనీ పురపాలక సంఘం కార్యాలయం నుండీ ఇనుప సువ్వలతో వెళ్తున్న ప్రోక్లైనర్ వల్ల ప్రధాన రహదారి రోడ్డు డ్యామేజ్ తో పాటు ఇసుక చేరడం వల్ల వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనీ వాహనదారులు కోరుతున్నారు

⬇ DOWNLOAD
×

ఇనుప సువ్వలతో వెళ్ళే ప్రోక్లైనర్ వల్ల వాహనదారులకు ఇబ్బందులు….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నాగార్జునసాగర్ హిల్ కాలనీ పురపాలక సంఘం కార్యాలయం నుండీ ఇనుప సువ్వలతో వెళ్తున్న ప్రోక్లైనర్ వల్ల ప్రధాన రహదారి రోడ్డు డ్యామేజ్ తో పాటు ఇసుక చేరడం వల్ల వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనీ వాహనదారులు కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్