*నేడు శివునికి లింగాభిషేకం
*-సద్దలోనిపల్లి గ్రామంలో శివాలయం యందు*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో శివాలయoలోనేడుశివలింగాభిషేకం ఎలుక హరికృష్ణ తండ్రి తిమ్మ య్య దంపతులు స్వామివారికి చేయించారు.ఈ కార్యక్రమంలో శివ స్వాములు,శ్రీకృష్ణ స్వామి అర్చకు లుపాండు స్వామి,ఈ పూజలో పాల్గొన్నారు.












