E-PAPER

దివ్యాంగులకుఉచితంగా ఉపకరణాలు కొరకు దరఖాస్తులుఆహ్వానం

Date : 20 January 2026, 7:59 pm Posted By : PRAJA GONTHUKA

దివ్యాంగులకుఉచితంగా ఉపకరణాలు కొరకు దరఖాస్తులుఆహ్వానం

దివ్యాంగులకుఉచితంగా ఉపకరణాలు కొరకు దరఖాస్తులుఆహ్వానం

జిల్లాకలెక్టర్,బి.యం.సంతోష్.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జిల్లాలోనిదివ్యాంగులకుఉచితంగాఉపకరణాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బి.యంసంతోష్ మంగళవారంపత్రికప్రకటనలోతెలియజేశారు.

ఈకార్యక్రమంలోభాగంగా ఎంసిఆర్ చప్పల్స్, స్మార్ట్.కేన్స్,వాకింగుస్టిక్స్,క్రచెస్,హియరింగ్ ఎయిడ్‌లు,వీల్చైర్లు,మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్,ఇంటర్మీడియట్,చదువుతున్నవిద్యార్థులకుట్యాబ్‌లు,డిగ్రీచదువుతున్నవిద్యార్థులకుల్యాప్‌టాప్‌లు ఉచితంగాఅందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొబైల్బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్ల కోసంరూ100 బాండ్పేపర్‌పైనిరుద్యోగ ధ్రువీకరణపత్రంతప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్,పేర్కొన్నారు.అర్హులైనదివ్యాంగులుజనవరి20.2026నుండి30 జనవరి2026 వరకు హెచ్ టిటిపిఎస్:///ఓబి ఎంఎంఎస్. సిజిజి. గవర్నమెంట్ ఇన్ వెబ్ సైట్ లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినఅప్లికేషన్,ఫారమ్,సదరంసర్టిఫికేట్ఆధార్.కార్డు,విద్యాధ్రువీకరణ పత్రాలు,ప్రస్తుత సంవత్సరానికిసంబంధించినఆదాయధ్రువీకరణ పత్రం,తెల్ల రేషన్ కార్డు తదితరపత్రాలను జోగులాంబగద్వాలజిల్లాలోనిఐడీఓసీకలెక్టరేట్‌లో ఉన్న మహిళా, శిశు,దివ్యాంగులమరియువయోవృద్ధులసంక్షేమ శాఖ,రూమ్ నంబర్ జి-33లోజనవరి31.2026లోపుసమర్పించాల్సి ఉంటుందనిజిల్లాకలెక్టర్ తెలిపారు.

ఈకార్యక్రమానికిసంబంధించినమరిన్నివివరాల కోసం 7799866325 నంబర్‌నుసంప్రదించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్,జిల్లాలోనిదివ్యాంగులకుతెలియజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :