బిజెపి జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబిన్.
శుభాకాంక్షలు తెలిపిన బిజెపి సీనియర్ నాయకులు వంజరి శ్యామ్.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, జనవరి 20:
మెదక్ జిల్లా. శివంపేట మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ యువ నాయకుడు వంజరి శ్యామ్ బిజెపి పార్టీకి సిద్ధాంతాలకు, బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారి ప్రియ శిష్యుడిగా చెప్పుకోవచ్చు.సాధారణ కార్యకర్తను కేంద్ర బిజెపి నూతన అధ్యక్షునిగా నితిన్ నబిన్ ను భారతీయ జనతా పార్టీ నియమించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గట్కరి, అమిషాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశసేవ ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారని,పార్టీలో నిర్ణయాలు ఎంపిక అన్ని ప్రజాస్వామ్య యుతంగా జరుగుతాయని,అందరి కృషితోనే వరుసగా మూడుసార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయడం జరిగిందని అన్నారు.భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబిన్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన వంజరి శ్యామ్.












