E-PAPER

ఈనెల 23న హుండీ లెక్కింపు…

Date : 20 January 2026, 5:55 pm Posted By : PRAJA GONTHUKA

ఈనెల 23న హుండీ లెక్కింపు…

ఈనెల 23న హుండీ లెక్కింపు...

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో హుండీ నీ ఈనెల 23వ తేదీన లెక్కింపు చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి పి కిషన్ రావు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026వ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్భంగా ఉండి లెక్కింపు చేస్తున్నట్లు తెలిపారు.. హుండీ లెక్కింపులో ఆసక్తి గలవారు పాల్గొనాలని సూచించారు..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్