E-PAPER

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి 

Date : 20 January 2026, 1:03 pm Posted By : PRAJA GONTHUKA

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి 

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

గోపాల్ నగర్ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని బచ్చన్నపేట తహసిల్దార్ హుస్సేన్ కు గోపాల్ నగర్ సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు, ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్ వినతి పత్రం అందజేశారు. నూతనంగా బచ్చన్నపేట మండల ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన హుస్సేన్ కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువలతో సన్మానించారు. అనంతరం వారితో మాట్లాడుతూ గోపాల్ నగర్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనం లేక ఇబ్బంది పడుతున్నామని శాశ్వత గ్రామపంచాయతీ భవనము, ప్రైమరీ హెల్త్ సెంటర్, మహిళా భవన నిర్మాణం ఏర్పాటుకు గోపాల్ నగర్ గ్రామం పరిధిలో ప్రభుత్వ స్థలం కేటాయించాలని పక్క భవన నిర్మాణం చేపట్టి నిధులు కేటాయించాలని, గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్